ETV Bharat / state

సామాజిక మాధ్యమాలే వేదికగా దూసుకెళ్లండి - సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన

సామాజిక మాధ్యమాలే వేదికగా దూసుకెళ్లండంటూ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెరాస కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ భవన్​లో కార్యకర్తలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించారు.

సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన
author img

By

Published : Jul 10, 2019, 11:41 PM IST

సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్‌లో చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై అనాలోచిత విమర్శలు చేసే వారికి వీటి ద్వారా సమాధానం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ మీడియాలో మంచి నైపుణ్యత గల వారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన

ఇవీ చూడండి: 'లంచాలు ఇచ్చే పనిలేకుండా రెవెన్యూ విధానం'

Intro:tg_kmm_12_10_zp_vidkolu_ab_ts10044
( )

రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని ప్రజాసేవ లో ఎప్పుడూ ఉండొచ్చని ఖమ్మం కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లా పరిషత్తు సభ్యుల వీడ్కోలు సభ ఖమ్మంలో నిర్వహించారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీటీసీలు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కలెక్టర్ ఆర్ వి కర్ణన్ జడ్పీ సీఈవో ప్రియాంకా లు పాల్గొన్నారు. జెడ్పిటిసి లకు ఘనంగా సన్మానం చేశారు. జడ్పిటిసి మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేయాల్సినంత సేవలు చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు..byte
byte.. ఆర్ వి కర్ణన్ ఖమ్మం జిల్లా కలెక్టర్

Body:జడ్పీ వీడ్కోలు సభ

Conclusion:జడ్పీ వేడుకల సభ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.