ETV Bharat / state

కనీస వేతనాల కోసం సోషల్​ ఆడిట్​ ఉద్యోగుల ధర్నా - రాష్ట్ర సోషల్​ ఆడిట్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఛైర్మన్​ తిరుపతి

తమ సమస్యలు పరిష్కరించాలని ట్యాంక్​బండ్​ వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సోషల్​ ఆడిట్​ ఉద్యోగులు చుట్టుముట్టారు. చట్టప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

కనీస వేతనాలు ఇవ్వండి
author img

By

Published : Aug 30, 2019, 7:53 PM IST

హైదరాబాద్​ ట్యాంక్​బండ్​లోని గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సోషల్​ ఆడిట్​ ఉద్యోగులు ముట్టడించారు. ఉద్యోగులకు చట్టప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని అసోసియేషన్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య డిమాండ్​ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదన్నారు. సుధీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల సంస్థ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర సోషల్​ ఆడిట్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఛైర్మన్​ తిరుపతి ఆరోపించారు.

కనీస వేతనాలు ఇవ్వండి

ఇవీ చూడండి: రోడ్డుపై సినీ హీరో రౌడీయిజం- చితక్కొట్టిన జనం!

TG_HYD_44_10_SOLAR_PLANT_AT_GATED_COMUNITY_PRESENTATION_PKG_3182388 reporter : sripathi.srinivas ( ) విద్యుత్ ఆదా చేసేందుకు ఆ గృహ సముదాయ యజమానుల సంఘం వాళ్లు వినూత్నంగా ఆలోచించారు. సమిష్టిగా కృషి చేశారు. తలో చేయి వేశారు. గృహ సంక్షేమ నిధులు సమీకరించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. నగర శివారులోని గిరిధారి గృహ సముదాయ యజమానుల సంఘ సభ్యులు రూ.3.76 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను నిర్మించుకున్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి యజమానుల సంక్షేమ సంఘం రూ.2.60 కోట్లు ఖర్చు పెట్టుకుంది. ఈ ప్లాంట్ నిర్మించుకోవడం వల్ల అయిన మొత్తం ఖర్చులో రూ.1.16 కోట్లు రాయితీ పొందారు. చివరకు 715 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన విద్యుత్ ప్లాంట్ ను నిర్మించుకున్నారు. ప్లాంట్ నిర్మాణంతో ప్రతి నెల 85,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ప్రతినెలా లక్షల రూపాయల విద్యుత్ ఆదా చేసుకుంటూ ఇతర గృహ సముదాయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిధారి గృహ సంక్షేమ సంఘం సోలార్ ప్లాంట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీపతి.శ్రీనివాస్ వివరిస్తారు. Look
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.