ETV Bharat / state

సిట్​ ముందుకు అశోక్​..?

ఐటీ గ్రిడ్స్​ కేసులో అశోక్​కు సిట్​ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్​ విచారణకు హాజరవుతాడా..? లేదా..? అన్నది ఉత్కంఠంగా మారింది.

నోటీసు
author img

By

Published : Mar 13, 2019, 7:40 AM IST

ఐటీ గ్రిడ్స్​ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్​ సిట్​ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్స్​, బ్లూఫ్రాగ్​ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్​కు ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసిన స్పందించలేదు. మళ్లీ నోటీసులను కేపీహెచ్​బీలోని ఆయన ఇంటికి అంటించారు. ఒకవేళ బుధవారం హాజరు కాకపోతే సిట్‌ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతారు.

ఐటీ గ్రిడ్స్​ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్​ సిట్​ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్స్​, బ్లూఫ్రాగ్​ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్​కు ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసిన స్పందించలేదు. మళ్లీ నోటీసులను కేపీహెచ్​బీలోని ఆయన ఇంటికి అంటించారు. ఒకవేళ బుధవారం హాజరు కాకపోతే సిట్‌ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతారు.

ఇదీ చూడండి:తొలి జాబితాను ప్రకటించనున్న గులాబీ బాస్​

Intro:TG_SRD_41_12_PREES_MEAT_VIS_AVB_C1
యాంకర్ వాయిస్.... భారత ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్ కు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లో జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

పార్లమెంట్ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి తెలిపారు మెదక్ పార్లమెంట్ కు సంబంధించి 7 సెగ్మెంట్లలో మెదక్ నర్సాపూర్ ర్ గజ్వేల్ దుబ్బాక సిద్దిపేట పటన్ చెరువు సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి

నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుంది నామినేషన్లకు చివరి తేదీ 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ 28వ తారీకు వరకు పోలింగు ఏప్రిల్ 11వ తేదీన ఉంటుంద

మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ నర్సాపూర్ లోని బి.వి.ఆర్ ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఉంటుందని జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి తెలిపారు

ఓటు వేయడానికి వెళ్లే ఓటరు కచ్చితంగా ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన 12 రకాల ఐడెంటి కార్డ్స్ లో లో ఏదో ఒకటి అయిన తీసుకురావాల్సి ఉంటుందని పాన్ కార్డు కానీ బ్యాంకు పాస్బుక్ అలాగే ఉపాధి హామీ కార్డు గానీ అలాగే ఆధార్ కార్డు గానీ ఓటరు తన వెంబడి తప్పకుండా తీసుకురావాలని తెలిపారు

ముఖ్యంగా ఈ నెల 16 వ తారీఖున పదవతరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ మూడో తారీఖు వరకు కొనసాగుతాయని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రచారం నిర్వహించి ఎటువంటి రాజకీయ పార్టీల అభ్యర్థులు లౌడ్ స్పీకర్స్ గాని అలాగే ప్రచారం చేసే సమయంలో సౌండ్ పొల్యూషన్ చేయకుండా జాగ్రత్త వహించాలని జిల్లా పాలనాధికారి తెలిపారు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున
ప్రభుత్వ ఆస్తుల మీద ఎటువంటి పోస్టర్స్ గాని అతికించకూడదు అని కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు

ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు నెట్ వర్క్ నుంచి అయినా ఇది పని చేస్తుంది మీ పేరు ఓటర్ జాబితాలో ఉందా లేదా ఏ ఏ పోలింగ్ బూత్ లో ఉంది అనే సమాచారాన్ని ఈ నెంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు
18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఈ నెల 15వ తారీఖు వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి తెలిపారు

ఈ సమావేశంలో లో అడిషనల్ ఎస్ పి నాగరాజు గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా గత ఎన్నికల్లో మాదిరిగా ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అని మెదక్ పోలీసుల తరఫున కోరుతున్నామని తెలిపారు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ని ఎట్టి పరిస్థితిలో ఎవరికి తగ్గకుండా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు రాజకీయ నాయకులు ఎన్నికల కోడు అనుకూలంగా ప్రచారం చేసుకోవాలని అదేవిధంగా ప్రచార సమయంలో పదవతరగతి పరీక్షలు కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అని తెలిపారు

బైట్స్..

1. ధర్మ రెడ్డి ..జిల్లా పాలనాధికారి
2. నాగరాజు ...అడిషనల్ ఎస్పీ









Body:విజువల్స్


Conclusion:ఎం శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.