హర హర మహాదేవ..! - hyd
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శివాలయాలు కిక్కిరిశాయి. శివ నామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు.
హర హర మహాదేవ..!
ఎల్బీనగర్ శ్రీ ప్రసంజనేయస్వామి దేవాలయంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉదయం 5గంటల నుంచే భక్తులు పోటెత్తటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.ఆలయ చైర్మన్ గుంటి చిన్న ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగానికి అభిషేకం చేశారు.
మహా శివరాత్రి రోజున శివయ్యను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ఇవీ చూడండి:రాజన్న సల్లంగ చూడు
Intro:TG_NZB_01_04_MAHA_SHIVARAATRI_CELEBRATIONS_AV_C8
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని అతి ప్రాచీన మైన శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో భక్తులు ఉదయం నుండి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వామి వారి గర్భగుడి దర్శనం, 5 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం శివ నామ స్మరణతో మార్మోగుతుంది.
Body:TG_NZB_01_04_MAHA_SHIVARAATRI_CELEBRATIONS_AV_C8

Conclusion:TG_NZB_01_04_MAHA_SHIVARAATRI_CELEBRATIONS_AV_C8

Last Updated : Mar 4, 2019, 11:34 AM IST