ఇవీ చూడండి: దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం
'మీకోసమే మేమున్నాం... అన్ని వేళలా మీ తోడుంటాం' - SWATHI LAKRA RESPONSE ON DISHA INCIDENT"
దిశ హత్యాచారం వంటి ఘటనలు పునరావృతం కాకుండా.... కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోందని మహిళా భద్రతా విభాగం అధిపతి స్వాతి లక్రా తెలిపారు. ఆపద కాలంలో మహిళలు నిర్భయంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు పనిచేస్తున్నది ప్రజల కోసమేనని... ఎలాంటి అనుమానాలు లేకుండా డయల్ 100, హాక్ ఐ వంటి సేవలను ఉపయోగించుకుని రక్షణ పొందాలని విజ్ఞప్తి చేస్తున్న షీటీమ్స్ ఇన్‌ఛార్జి స్వాతిలక్రాతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
SHE TEAMS INCHARGE SWATHI LAKRA INTERVIEW ABOUT DISHA INCIDENT AND WOMEN SAFETY IN TELANGANA
sample description
Last Updated : Dec 5, 2019, 8:42 AM IST