మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద 'షీ సేఫ్టీ నైట్ వాక్' కార్యక్రమం నిర్వహించారు. గచ్చిబౌలి నుంచి ఐఎస్బీ వరకు నడక చేపట్టారు. సీపీ సజ్జనార్, స్వాతిలక్రా, పుల్లెల గోపీచంద్ పీవీ సింధు, ఇషా రెబ్బా తదితరులు నైట్‌వాక్‌లో పాల్గొన్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా నడిచారు.
'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్' - she safety night walk under cyberabad police and government
భాగ్యనగరంలో మహిళలకు భద్రత ఉందని తెలియజెప్పేందుకు హైదరాబాద్లో 'షి సేఫ్ నైట్ వాక్' నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా... గడ్చిబౌలి స్డేడియం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్'
మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద 'షీ సేఫ్టీ నైట్ వాక్' కార్యక్రమం నిర్వహించారు. గచ్చిబౌలి నుంచి ఐఎస్బీ వరకు నడక చేపట్టారు. సీపీ సజ్జనార్, స్వాతిలక్రా, పుల్లెల గోపీచంద్ పీవీ సింధు, ఇషా రెబ్బా తదితరులు నైట్‌వాక్‌లో పాల్గొన్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా నడిచారు.
'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్'
ఇదీ చూడండి: హైదరాబాద్లో భారీ వర్షం...
'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్'
TG_HYD_72_08_WOMEN_SAFTY_NIGHT_WALK_AVB_7202041
() మహిళా భద్రత అనేది కేవలం మహిళలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఇది అందరి భాద్యత అని తెలంగాణ మహిళా భద్రత ఇన్ స్పెక్టర్ జనరల్ స్వాతి లక్రా అన్నారు. సైబరాబాద్ పోలీసులు, ప్రభుత్వం ఆధ్వర్యంలో గడ్చిబౌలి స్డేడియం వద్ద మహిళ భద్రత నైట్ వాక్ నిర్వహించారు. దీనికి స్వాతి లక్రాతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్ , బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందు, కోచ్ పుల్లెల గోపిచంద్ హాజరయ్యారు. విద్యార్థులు, మహిళా ఉద్యోగులు, యువత పాల్గొన్నారు. గడ్చిబౌలి స్డేడియం నుంచి పుల్లెల గోపిచంద్ అకాడమీ వరకు ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు.
LOOK
బైట్స్ :
స్వాతి లక్ర, ఐజీ, మహిళా భద్రత
సజ్జనార్, సీపీ సైబరాబాద్
పుల్లెల గోపిచంద్