ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో ఏడు పాజిటివ్​ కేసులు

కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలో ఏడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. చింతల్​కి చెందిన ఓ వృద్ధుడు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కరోజే ఏడు కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

Seven Positive Cases In Qutbullapur
కుత్బుల్లాపూర్​లో ఏడు పాజిటివ్​ కేసులు
author img

By

Published : Jun 15, 2020, 11:00 PM IST

హైదరాబాద్​లోని కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలో ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని సూరారంలో రెండు కేసులు, చింతల్​, పద్మ నగర్​, షాపూర్​ నగర్​, సుభాష్​ చంద్రబోస్​, గాంధీ నగర్​ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది. చింతల్​ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్​ రాగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే ఆ వృద్ధుడికి బీపీ, షుగర్​ వ్యాధులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.