ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో సీనియర్​ సిటిజన్స్​కు క్రీడా పోటీలు - Hyderabad

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు సందర్భంగా సీనియర్​ సిటిజన్స్​కు వైద్య శిబిరం, క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్​ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

senior citizens
author img

By

Published : Aug 14, 2019, 7:19 PM IST

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్​ సిటిజన్స్​కు వైద్య శిబిరం, క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్​ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. హయత్​నగర్​, ఎల్బీనగర్​, సరూర్​నగర్​ పరిధిలోని వారందరికి కొత్తపేట సాయిగార్డెన్స్​లో.... గన్ ఫౌండ్రి పరిధిలోని వారందరికి విక్టోరియా మైదానంలో ఏర్పాటు చేశారు. విజేతలకు రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తారు. వికోర్టియా మైదానంలో జరిగిన క్రీడా పోటీల్లో ఎమ్మెల్యే రాజాసింగ్​, గన్ ఫౌండ్రి కార్పొరేటర్​ మమత....కొత్తపేట సాయిగార్డెన్స్​లో జీహెచ్​ఎంసీ జోనల్​ కమిషనర్​ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి:యవ్వనంలో కేసు... వృద్ధాప్యంలో జైలు..

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో సీనియర్​ సిటిజన్స్​కు క్రీడా పోటీలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.