ETV Bharat / state

ముషీరాబాద్​లో తెరాస ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం

నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని  ప్రారంభించారు. ముషీరాబాద్​లో సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి సాయికిరణ్​​ యాదవ్​ ప్రచారం ప్రారంభించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు వెంట రాగా.. పలు ప్రాంతాల్లో పర్యటించారు.

తెరాస ప్రచారం
author img

By

Published : Mar 26, 2019, 12:59 PM IST

Updated : Mar 26, 2019, 3:04 PM IST

ప్రచారం నిర్వహిస్తున్న తెరాస నాయకులు
ముషీరాబాద్​లో తెరాస అభ్యర్థి సాయికిరణ్​​ యాదవ్​ లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్​ కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్థానిక హనుమాన్​ దేవాలయం నుంచి కొత్త బజార్​ వరకు తెరాస శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

కేంద్రంలో చక్రం తిప్పుతాం

లోక్​సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో కేసీఆర్​ చక్రం తిప్పుతారని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు దోహదపడతాయని సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి సాయికిరణ్​​ యాదవ్​ అన్నారు. నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.

ఇదీ చూడండి :90 దాటితే... బ్యాలెట్​ పేపర్లతోనే ఎన్నికలు!

Intro:ముషీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి e శాసనసభ్యుడు geeta gopal సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి సాయి కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు డివిజన్లోని సంజీవ్ హనుమాన్ దేవాలయం నుండి ఇ కొత్త బజార్ కుమ్మరి యువజన సంఘం అం గాడి కుంట ముగ్గు బస్తీ రోడ్ కాలనీ ప్రాంతాల్లో జోరుగా తెరాస శ్రేణులు ప్రచారం నిర్వహించారు

Body:లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ అ స్థానంతో పాటు 16 స్థానాలను గెలుచుకోవడం ఖాయమని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంkawadiguda డివిజన్లోని పలు ప్రాంతాల్లో సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి సాయి కుమార్ తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఠా గోపాల్ కార్పొరేటర్లు కలిసి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు కెసిఆర్ చేపట్టిన పథకాలు దేశ ఆదర్శంగా నిలుస్తున్నాయి కెసిఆర్ వ్యూహరచనతో దేశంలో 100 కు పైగా లోక్సభ స్థానాలు గెలిచి ప్రణాళికలు రచించారని కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే దానికి వ్యూహరచన పూర్తి చేశారని ఆయన అన్నారు కేసీఆర్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదపడతాయని సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి సాయి కుమార్ యాదవ్ స్పష్టం చేశారు రు నియోజకవర్గం లోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు తమ పార్టీకి చెందిన వారే కావడం అలాగే సికింద్రాబాద్ లోక్సభ స్థానం సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని అదే ధోరణి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

దేశవ్యాప్తంగా

Conclusion:సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి కి మద్దతుగా చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది
Last Updated : Mar 26, 2019, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.