ETV Bharat / state

సికింద్రాబాద్​లో విజయం ఎవరి సొంతం...? - పార్లమెంటు ఫలితాలు

సికింద్రాబాద్​ నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల ఫలితం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తెరాస తరఫున మంత్రి కుమారుడు తలసాని సాయికిరణ్​ పోటీ చేయడం ఫలితాలపై ఆసక్తిని పెంచింది.

సికింద్రాబాద్​ విజయం ఎవరిది
author img

By

Published : May 22, 2019, 9:55 PM IST

ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజక వర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కుమారుడు తలసాని సాయికుమార్​ పోటీ చేయగా... కాంగ్రెస్​ నుంచి అంజన్​ కుమార్​ యాదవ్​ బరిలో నిలిచారు. భాజపా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పోటీ చేశారు. అధికార తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా... మిగిలిన రెండు పార్టీలు తమదే విజయమంటున్నాయి. మరి గెలుపు ఎవరి తలుపు తడుతుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

సికింద్రాబాద్​లో విజయం ఎవరి సొంతం...?

ఇదీ చూడండి : ఎన్నికల కమిషన్​కు హైకోర్టు మొట్టికాయలు

Intro:Tg_wgl_21_22_collector_sp_la_pc_Sp_Bite_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
( ) ఒక S.P, ఒక A.S.P, 9మంది D.S.P లు , 20 మంది C.I లు ,44 మంది S.I ల తో పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించామని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం బాణాసంచా కాల్చడం, ర్యాలీలు తీయడం నిషే దించాంమని. అభ్యర్థులంతా సహకరించాలని కోరారు. ట్రాఫిక్ ని కూడా అ మళ్ళించామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్ లు తీసుకురావద్దని లోనికి అనుమతించమని అని తెలిపారు.
బైట్స్
1)శివలింగయ్య.....కలెక్టర్,మహబూబాబాద్.
2)నంద్యాల. కోటిరెడ్డి....ఎస్పీ, మహబూబాబాద్.

Body:ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సిబ్బందికి మీడియా సహకరించి ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.