ETV Bharat / state

కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన - సైకత శిల్పి దేవీన శ్రీనివాస్

కొవిడ్​ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకాలు వేసే ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ,ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. 'ప్రపంచం భారత్ వైపు చూస్తోంది, వ్యాక్సిన్​తో భారత్ గెలిచింది.. జయహో భారత్' అన్న నినాదాలతో సైకత శిల్పాన్ని రూపొందించారు .

కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన

author img

By

Published : Jan 17, 2021, 10:44 AM IST

Updated : Jan 17, 2021, 1:54 PM IST

కొవిడ్ నియంత్రణకు శనివారం.. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్​ ప్రాముఖ్యతను వివరిస్తూ... ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పం రూపుదిద్దుకుంది. 'ప్రపంచం భారత్ వైపు చూస్తోంది, వ్యాక్సిన్‌తో భారత్​ గెలించింది.. జయహో భారత్' అన్న నినాదాలతో... సైకత శిల్పి శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు ఇసుకతో శిల్పాన్ని తీర్చిదిద్దారు. సుమారు 5 గంటలపాటు శ్రమించి.. వాక్సిన్లు కరోనాను అంతమొందిస్తున్నట్లుగా.. 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో చిన్నారులు వేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.

కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన

ఇదీ చదవండి: కొవిన్ పోర్టల్​ ఇంతలా ఉపయోగపడుతుందా?

Last Updated : Jan 17, 2021, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.