హైదరాబాద్ మాదాపూర్లో ఎస్బీఐ గ్రూప్ ఆధ్వర్యంలో డెస్టీనేషన్ హోం షాపి శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ సంస్థ డీఎమ్డీ స్వామినాథన్ హాజరయ్యారు. ఐటి కారిడార్లో ఐటి ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ... గృహ రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సొంత ఇంటికోసం ప్రయత్నించే వినియోగదారులకో కోసం ఈ శాఖ ఎంతగానో దోహదపడుతోందని క్రేడాయ్ అధ్యక్షులు రామ్మెహన్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో సప్తగోపురాల నిర్మాణం సంపూర్ణం