ETV Bharat / state

వలస కార్మికుల ఆకలి తీర్చిన పోలీసులు - food distribution

తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న 200 మంది వలస కూలీలకు హైదరాబాద్ సరూర్​నగర్ పోలీసులు అండగా నిలిచారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో వారి ఆకలి తీర్చారు.

sarurnagar police distributed food to 200 migrants
వలస కార్మికుల ఆకలి తీర్చిన పోలీసులు
author img

By

Published : May 14, 2020, 8:07 PM IST

హైదరాబాద్​ సరూర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే... కింగ్స్ సంస్థ ప్రతినిధుల సహకారంతో సీపీ మహేష్​ భగవత్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఆపద సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన సంస్థ సేవా సంస్థ ప్రతినిధులను సీపీ అభినందించారు.

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.