ETV Bharat / state

'సీతాఫల్​మండిలో మెుక్కలు నాటిన ఉపసభాపతి'

చెట్లు నాటడం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంటనగరాల్లో మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టాలని కోరారు.

ప్రకృతిని పరిరక్షించే మొక్కలను, చెట్లను పెద్ద సంఖ్యలో పెంపొందించాలి : పద్మారావు గౌడ్
author img

By

Published : Jul 6, 2019, 10:56 PM IST

మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టి వృక్షాలను రక్షించాలన్నారు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్. హరితహారం కార్యక్రమాన్ని సీతాఫల్​మండిలో లాంఛనంగా ప్రారంభించారు. సీతాఫల్​మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఎదుట మొక్కలను నాటారు. జన్మదినం వంటి సందర్భాల్లో మొక్కలను నాటే సంప్రదాయాన్ని పాటించాలన్నారు. ఈ సందర్భంగా జ్యూట్ బ్యాగులను ఆవిష్కరించిన పద్మారావు గౌడ్ అందరికి అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, అలకుంట సరస్వతి, నిర్వాహకుడు గరికపోగుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జంటనగరాల్లో మొక్కల పెంపకాన్ని అందరు చేపట్టాలి : ఉపసభాపతి

ఇవీ చూడండి : రాత్రి పూట క్యాబ్ ఎక్కితే గ్యారెంటీ లేదు..!

TG-HYD-54-06-EX-SERVICEMANS-LAND-ISSUE-AB-TS10021 తమ భూములను కాపాడాలంటూ మాజీ సైనిక అధికారులు ఆందోళన బొరబండ అల్లాపూర్ డివిజన్లోని సర్వే నెంబర్ ,1007,లో మాజీ సైనిక అధికారుల ఇళ్లను కూల్చివేసిన కూకట్పల్లి జిహెచ్ఎంసి అధికారులు . సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న జిహెచ్ఎంసి అధికారులు అధికార పార్టీ నేత అధికారులపై ఒత్తిడి తేవడంతో తమ ఇళ్లను కూలగొట్టారు అంటూ ఆందోళన ... బొరబండ అల్లాపూర్ డివిజన్లోని భాగ్యనగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ 1961లో రిజిస్ట్రేషన్ అయిందని ,తాము విధి నిర్వహణలో ఉన్నప్పుడు కొంత కొంత డబ్బు దాచుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత భాగ్యనగర్ సొసైటీలో ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు తీసుకుని భూములు ఉన్నామని, అయితే ఇప్పుడు అధికార పార్టీ నేత తమ భూములపై కన్నేసి అధికారులతో చేతులు కలిపి ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ సైనిక అధికారి రాజా ఉమ్మారెడ్డి ఆరోపించారు ..తాము ప్రభుత్వ అనుమతులు తోనే ఈ భూములను కొనమని అయితే అధికార పార్టీకి చెందిన నేతలు తమ ఇళ్ల స్థలాల పై కన్ను వేసి అధికారులతో కుమ్మక్కై తమ భూములను కాజేయటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు అయితే శనివారం ఉదయం జిహెచ్ఎంసి అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా తమ సొసైటీ భూముల్లో ప్రవేశించి తమ కట్టడాలను కూల్చివేయడం చాలా దారుణం అన్నారు ఈ విషయంపై తాము పెద్ద ఎత్తున ఆందోళన న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.