ఏపీ కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో దంపతులు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ప్రారంభ పూజలు నిర్వహించారు. చంఢీశ్వరునికి విశేష పూజలు నిర్వహించి కంకణధారణ చేశారు. అర్చకులకు ఈవో దీక్షా వస్త్రాలు అందజేశారు.
ఇదీ చూడండి: సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల క్షేత్రం