జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిరుపేదల ఆకలి తీరుస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఎస్డీఐఎల్ సంస్థ ఆధ్వర్యంలో మేయర్, మహిళా కార్పొరేటర్లు కలిసి పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు.
బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పారిశుద్ధ్య కార్మికులకు భోజన ప్యాకెట్లను మేయర్ సతీమణి శ్రీదేవి అందజేశారు. లాక్డౌన్లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని మేయర్ కోరారు.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!