ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు రవీంద్రభారతిలో సంగీత నృత్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ బాద్మి శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్