ETV Bharat / state

'గల్లీలో చిందులు... దిల్లీలో విందులు..!' - ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణలు

భాజపా, తెరాస పార్టీలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్​ను లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గల్లీలో చిందులు వేస్తున్నట్లు నటించి... దిల్లీలో విందులు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

sangareddy-mla-jagga-reddy-allegations-on-trs-and-bjp-parties
'గల్లీలో చిందులు వేస్తున్నారు... దిల్లీలో విందులు చేసుకుంటున్నారు'
author img

By

Published : Dec 15, 2020, 8:07 PM IST

భాజపా, తెరాస పార్టీలు దిల్లీలో విందులు చేసుకుని... గల్లీలో చిందులు వేస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఇరుపార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. కేసీఆర్ దిల్లీలో ప్రధానిని కలిసి చీకట్టి ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

ఆ ఒప్పందంలో ఎంఐఎం కూడా ప్రధాన సూత్రధారి అన్నారు. రాజకీయ లబ్ధికోసమే ఆ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రధానిని కేసీఆర్ కలిసిన వెంటనే... బండి సంజయ్ దిల్లీకి ఎందుకు వెళ్లారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

'గల్లీలో చిందులు వేస్తున్నారు... దిల్లీలో విందులు చేసుకుంటున్నారు'

ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌ కార్యకర్తలను తెరాస నేతలు,పోలీసులు వేధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.