అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన కళాకారుడు శ్రీనివాస్ తన కళద్వారా మహిళా లోకానికి అభినందనలు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న తరుణంలో... ఇంకా కొన్నిచోట్ల వివక్ష, గృహ హింస వంటి పరిస్థితులు ఉండటం సరికాదని సాండ్ ఆర్ట్ వీడియో రూపొందించారు. 'మహిళాభివృద్దికి చేయూత అందిద్దామని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ అతివ మనోభావాలు!