ETV Bharat / state

అమ్మోనియం వాహనం సీజ్​.. నిందితుల అరెస్ట్ - అమ్మోనియం అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్​

అమ్మోనియాన్ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని శంషాబాద్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​, క్లీనర్​ను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.

డీసీఎం సీజ్​
author img

By

Published : Aug 28, 2019, 11:39 PM IST

అమ్మోనియం అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్​

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అమ్మోనియం లోడుతో ఉన్న డీసీఎం వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 టన్నుల అమ్మోనియం లోడుతో భువనగిరి నుంచి మదనపల్లికి వెళ్తుండగా ఔటర్​ రింగు రోడ్డుపై తనిఖీ చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​, క్లీనర్​ను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. భువనగిరిలోని రాజశ్రీ ఎంటర్​ప్రైజెస్​ నుంచి 200 బ్యాగులు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని శంషాబాద్​ సీఐ రామకృష్ణ తెలిపారు. నిందితులు రాజ్​కుమార్​, రవీంద్రపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి : మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి

Intro:TG_HYD_04_29_SHAMSHABAD CHEMICAL SEIZED_AB_TS10020. 8008840002.
M.bhujangareddy. (Rajendra nagar)Body:శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై అమొనియం లోడు డిసియం వ్యాన్ ను పట్టుకున్న అర్జీఐఏ పోలీసులు.

10 టన్నులు అమొనియా లోడుతో భువనగిరి నుండి అనంతపూర్ మదనపల్లి కి భయలుదేరుతుండగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై పోలీసులకు పట్టుబడింది.

డిసియంతో పాటు డైవర్ ను క్లీనర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన పోలీసులు. భువనగిరిలో రాజశ్రీ ఎంటర్ప్రైజెస్ నుంచి 200 బ్యాగులు అక్రమంగా తరలిస్తున్నట్లు శంషాబాద్ సీఐ రామకృష్ణ తెలిపారు రాజశ్రీ ఎంటర్ప్రైజెస్ యజమానులు రాజ్కుమార్ రవీంద్ర పై కేసు నమోదు చేసిన పోలీసులుConclusion:బైట్ రామకృష్ణ శంషాబాద్ విమానాశ్రయం సీఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.