ETV Bharat / state

'ఈ టన్నెల్​ వైరస్​ నుంచి రక్షణ కల్పిస్తోంది'

అరిసోల్ టెక్నాలజీతో రూపొందించిన 3-వి సేఫ్​ టన్నెల్​ను రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. కొన్ని వైరస్​ల నుంచి ఇది మనుషులకు రక్షణ కల్పిస్తోందని వెల్లడించారు.

safe tunnel at rachakonda police commissionerate
'ఈ టన్నెల్​ వైరస్​ నుంచి రక్షణ కల్పిస్తోంది'
author img

By

Published : Apr 8, 2020, 3:33 PM IST

రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 3-వి సేఫ్ టన్నెల్​ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఎస్​-3వి వాస్కులార్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కమిషనరేట్​ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.

అరిసోల్ టెక్నాలజీతో పనిచేసే ఈ టన్నెల్... కేవలం 20 సెకండ్లలో దీని నుంచి దాటే ప్రతీ మనిషికి వైరస్​ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని అధికారులు తెలిపారు.

'ఈ టన్నెల్​ వైరస్​ నుంచి రక్షణ కల్పిస్తోంది'

ఇవీ చూడండి: కరోనా పంజా: 12 గంటల్లో 25 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.