ETV Bharat / state

చేవెళ్ల సభలో కారెక్కనున్న సబిత

కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరటం ఖరారైంది. తెరాస అధినేత​తో సమావేశమైన సబిత... సుదీర్ఘ చర్చల తర్వాత ఈ విషయాన్ని ఆమె కుమారుడు కార్తీక్​రెడ్డి ద్వారా ప్రకటించారు.

author img

By

Published : Mar 13, 2019, 7:09 PM IST

గులాబీ గూటికి సబిత కుటుంబం

ప్రగతి భవన్​లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్​, సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు సాగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించినట్లు సబిత కుమారుడు కార్తీక్​రెడ్డి తెలిపారు. చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెరాసలో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో సబిత, తన ముగ్గురు కుమారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కార్తీక్​ రెడ్డికి చేవెళ్ల టికెట్​?​

Intro:FILE NAME:HYD_TG_42_13_INTER STUDENTS DEBAR_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లో 44 మంది విద్యార్థులను డిబార్ చేసిన అధికారులు. ఒకే పరీక్ష కేంద్రంలో 44 మంది విద్యార్థులు డిబార్.రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చివరి రోజు మొత్తం 271 మంది విద్యార్థులు హాజరుకగా,44 మంది విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇందులో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో 21 మంది కామర్స్ లో 27 మందిని ఇంటర్మీడియట్ బోర్డ్ అబసర్వార్ విద్యార్థులను డిబార్ చేశారు.మొత్తం ఐదు కలశాలల విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి.
బైట్:
1.కాసిఫ్(ఇంటర్ విద్యార్థి)

Body:FILE NAME:HYD_TG_42_13_INTER STUDENTS DEBAR_AB_C13

Conclusion:FILE NAME:HYD_TG_42_13_INTER STUDENTS DEBAR_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లో 44 మంది విద్యార్థులను డిబార్ చేసిన అధికారులు. ఒకే పరీక్ష కేంద్రంలో 44 మంది విద్యార్థులు డిబార్.రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చివరి రోజు మొత్తం 271 మంది విద్యార్థులు హాజరుకగా,44 మంది విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇందులో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో 21 మంది కామర్స్ లో 27 మందిని ఇంటర్మీడియట్ బోర్డ్ అబసర్వార్ విద్యార్థులను డిబార్ చేశారు.మొత్తం ఐదు కలశాలల విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి.
బైట్:
1.కాసిఫ్(ఇంటర్ విద్యార్థి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.