రైతుబంధు సాయం కింద ఇప్పటి వరకు 6,272 కోట్ల 55 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. 57,26,418 లక్షల మంది రైతులకు చెందిన కోటి 25 లక్షల ఎకరాల భూమికి సాయాన్ని అందించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు సొమ్ము రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు.
ఇదీ చదవండి: వృద్ధురాలి దీనస్థితి.. చలించిన గవర్నర్ తమిళిసై