కొత్త సంవత్సరం వేళ ఆలయాలు భక్తులతో కిటకటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని దేవాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఆదర్శనగర్‌లోని బిర్లామందిర్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలొచ్చారు. క్యూ లైన్లలో బారులు తీరారు.
సెల్ఫీలు దిగుతూ.. శుభాకాంక్షళు చెప్పుకుంటూ..
నూతన సంవత్సరం అంతా మంచి జరగాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దర్శనం అనంతరం సెల్ఫీలు దిగుతూ... ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇవీ చూడండి: నూతన సంవత్సరం... నూతన లక్ష్యాలు