ETV Bharat / state

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి: ఆర్టీసీ కార్మిక సంఘం

హైదరాబాద్​ బస్​భవన్​లో ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు జారీ చేశాయి. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని... సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశాయి.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి: ఆర్టీసీ కార్మిక సంఘం
author img

By

Published : Sep 7, 2019, 1:12 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు జారీ చేశాయి. హైదరాబాద్​ బస్​భవన్​లోని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్వరరావుకు ఆర్టీసీ స్టాఫ్​ అండ్​ వర్కర్స్​ యూనియన్​ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను నియంత్రించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని... అందుకే సమ్మె నోటీసు ఇచ్చామని కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి: ఆర్టీసీ కార్మిక సంఘం

ఇదీ చూడండి:చంద్రయాన్-2 ఆర్బిటర్ క్షేమం: ఇస్రో

Intro:ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు జారీ చేశాయిBody:రాష్ట్ర ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు పే స్కేలు ఉద్యోగ భద్రత పని పరిస్థితుల్లో తదితర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఆర్ టి సి వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీసు జారీ చేసింది..... హైదరాబాద్ బస్ భవన్ లోని ఆర్ టి సి ఈ డి ఏ టి వెంకటేశ్వరరావుకు ఆర్ టి సి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ,2017 ఏప్రిల్ నుండి అమలు చేయాల్సిన వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వి రావు డిమాండ్ చేశారు ప్రభుత్వమే భరించాలని ఆయన కోరారు... రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు... కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ నేపథ్యంలో ని తాము సమ్మె సమ్మె నోటీసు జారీ చేయడం జరిగిందని ఆయన వివరించారు.... ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో 15 రోజుల్లో సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు...Conclusion:ఆర్టీసీ యాజమాన్యానికి పలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసు జారీ చేశాయి...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.