ETV Bharat / state

'సమ్మెను నిర్వీర్యం చేయడానికే జేఏసీ'

ఆర్టీసీలో సమస్యల పరిష్కారానికి ప్రధాన కార్మిక సంఘాలన్నీ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం మూడు సంఘాలే జేఏసీగా ఏర్పడటం భావ్యం కాదని ఆర్టీసీ జేఏసీ జేవన్ కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్ పేర్కొన్నారు.

'సమ్మెను నిర్వర్యం చేయడానికే జేఏసీ'
author img

By

Published : Sep 21, 2019, 11:13 PM IST

Updated : Sep 22, 2019, 12:02 AM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు... తాము పోరాటం కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ వన్ నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ విద్యానగర్​లోని ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. మూడు కార్మిక సంఘాలే జేఏసీగా ఏర్పడడంలో ఆంతర్యం ఏమిటని ఆర్టీసీ జేఏసీ జేవన్ కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్ ప్రశ్నించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయటానికే కుట్రలు పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

'సమ్మెను నిర్వర్యం చేయడానికే జేఏసీ'

ఇవీచూడండి: 'ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి నియోజకవర్గ ఎల్లలు కూడా తెలవదు'

Intro:ఆర్టీసీ తమిళ్ విచ్చిన్నం చేయడానికి కేవలం మూడు కార్మిక సంఘాలు జెస్సికా ఏర్పడ్డాయని ఆర్టీసీ జేఏసీ -వన్ నాయకులు మండిపడ్డారు....

Body:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ తో పాటు పలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చారు.... ఈ నేపథ్యంలో మూడు కార్మిక సంఘాలు జెసి గా ఏర్పడ్డారు ..... ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే కేవలం మూడు సంఘాలే జేఏసీగా ఏర్పడి భావ్యం కాదని మరో ఐదు కార్మిక సంఘాలు కలిసి కొత్తగా ఆర్టీసి జెఎసి వన్ పేరిట మరో జెఏసి గా ఏర్పడింది.......
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వరకు తాము పోరాటం కొనసాగిస్తామని ఆర్టీసి జెఎసి వన్ నాయకులు స్పష్టం చేశారు.... హైదరాబాద్ విద్యానగర్ లోని ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీ జె ఎం యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,,ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు.... మూడు కార్మిక సంఘాలే జేఏసీగా ఏర్పడడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు జేఏసీగా ఏర్పడి న కార్మిక సంఘాల నేతలు సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ స్పష్టం చేశారు రు సమ్మె నోటీసు ఇవ్వని సూపర్వైజర్ సంఘాన్ని కనుక్కొని జేఏసీగా ఏర్పడి నాయకులు ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం చేయడానికి ముందుకు సాగుతున్నారని ఆయన విమర్శించారు......

బైట్..... హనుమంత్ ముదిరాజ్ ,,ఆర్టీసీ జేఏసీ j1 కన్వీనర్.
బైట్.... రమేష్ ఆర్టీసీ జేఏసీ వన్ కోకన్వీనర్.....

Conclusion:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె వెనుకంజ వేసేది లేదని జేఏసీ వన్ నాయకులు స్పష్టం చేశారు....
Last Updated : Sep 22, 2019, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.