ETV Bharat / state

ఆర్టీసీ ఎండీకి టీఎంయూ సమ్మె నోటీస్...

author img

By

Published : Sep 11, 2019, 1:10 PM IST

Updated : Sep 11, 2019, 1:33 PM IST

rtc

13:08 September 11

బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన టీఎంయూ నేతలు

బస్‌ భవన్‌లో ఆర్టీసీ ఎండీకి టీఎంయూ నేతలు  సమ్మె నోటీసు ఇచ్చారు. ఇప్పటికే టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం విధితమే. ఈనెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధమని టీఎంయూ నేతలు  ప్రకటించారు.

ఇవీ చూడండి:అడవులను కాపాడుకుందాం: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

Intro:Tg_wgl_61_11_prabhas_kosam_tower_ekkina_yuvakudu_av_ts10070
Nitheesh, janagama, 8978753177
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-వరంగల్ రహదారిపై ఉడుముల హస్పటల్ సమీపంలో సెల్ టవర్ ఏక్కి యువకుడు హాల్ చల్ చేస్తున్నాడు. సినీహీరో ప్రభాస్ వెంటనే జనగామ కు రావాలని టవర్ ఎక్కి ఆందొళన,లేదంటే దూకుతానాని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా సాహో సినిమా అట్టర్ ఫ్లప్ కావడంతో టవర్ ఎక్కి అర్ధనగ్నంగా నిరసన...దుకేస్తామంటూ బెదిరింపులు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యువకునికి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు తెలిపారు.Body:1Conclusion:1
Last Updated : Sep 11, 2019, 1:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.