ETV Bharat / state

RTC MD Sajjanar interview : ప్రజలందరూ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవాలి: సజ్జనార్ - ఆర్టీసీపై సజ్జనార్ ఫోకస్

RTC MD Sajjanar interview : ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టిసారించారు. సంస్థ పనితీరు..? సిబ్బంది సహకారం...? బస్సుల సమయపాలన..? ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ప్రయాణికులు ఏం ఆశిస్తున్నారు... సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది...? అనే అంశాలపైనా ఫోకస్ పెట్టారు.

RTC MD Sajjanar interview , tsrtc
ప్రజలందరూ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవాలి: సజ్జనార్
author img

By

Published : Jan 12, 2022, 2:31 PM IST

RTC MD Sajjanar interview : ఆర్టీసీ నుంచి ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారు...? ఎలాంటి సౌకర్యాలు ఆశిస్తున్నారు...? ఆక్యుపెన్షీ రేషియో పెంచుకునేందుకు ఏం చేస్తే బాగుంటుంది తదితర అంశాలపై సంస్థ ఎండీ సజ్జనార్‌ దృష్టిసారించారు. ఇందుకోసం వారంలో ఒకరోజు స్వయంగా బస్సులో ప్రయాణిస్తున్నారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు దృష్టిసారించామన్న సజ్జనార్... కొన్ని కారణాలతో ఆర్టీసీకి ఆదరణ తగ్గిందని అన్నారు. ప్రస్తుతం జనాధరణ పొందటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది నిరంతరం కష్టపడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ట్విటర్‌లోనూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని... దాదాపు అన్నిచోట్లకు బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. రహదారులు సరిగాలేని చోటుకు బస్సులు తిప్పట్లేదని... ప్రజలందరూ ఆర్టీసీ బస్సులు ఎక్కాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఏం ఆశిస్తున్నారు... సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది...? నష్టాల నుంచి గట్టేక్కేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. తదితర అంశాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ప్రజలందరూ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవాలి: సజ్జనార్

ఇదీ చదవండి: freelancing jobs: ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాల వైపు.. నగర యువత చూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.