కార్మికులను భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని ఆర్టీసీ జేఏసీ-1 నేత హన్మంతు ముదిరాజ్ మండిపడ్డారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసి సమ్మెకు గల కారణాలను వివరించినట్లు తెలిపారు. తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్... అందుకు విరుద్ధంగా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునే కుట్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
"ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటే సహించేది లేదు" - Rtc Jac-1 leaders Meet to Governor today at Rajbhavan
బంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్... అందుకు విరుద్ధంగా పాలిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ-1 నేత హన్మంతు ముదిరాజ్ ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునే కుట్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
Rtc Jac-1 leaders Meet to Governor today at Rajbhavan
కార్మికులను భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని ఆర్టీసీ జేఏసీ-1 నేత హన్మంతు ముదిరాజ్ మండిపడ్డారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసి సమ్మెకు గల కారణాలను వివరించినట్లు తెలిపారు. తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్... అందుకు విరుద్ధంగా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునే కుట్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
sample description