ETV Bharat / state

ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల చలో అసెంబ్లీ - rtc protest

ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 19న సామూహిక నిరాహార దీక్ష, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి తెలిపారు.

ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల చలో అసెంబ్లీ
author img

By

Published : Jul 17, 2019, 5:32 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ అధ్యక్షుడు ఎస్​ బాబు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్​ చేశారు. రోడ్డు రవాణా సంస్థపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 19న సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్​ విద్యానగర్​లోని యానియన్​ కార్యాలయంలో ఆవిష్కరించారు.

వేతన సవరణచేయాలని, ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల చలో అసెంబ్లీ

ఇవీ చూడండి: కొండగట్టు వెళ్లే బస్​లో 125మంది... సీజ్​

Intro:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,,, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టం చేసింది.....

Body:ప్రభుత్వం ఆర్ టి సి పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డ్రైవర్ కాంట్రాక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యలపై చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు రాజిరెడ్డి ఇ తెలిపారు..... ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈనెల 19వ తేదీన చేపట్టే సామూహిక నిరాహార దీక్ష అనంతరం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వ హించే గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఆవిష్కరించారు... ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని నిన్ను ప్రధాన కార్యదర్శి ఇ రాజు రెడ్డి డిమాండ్ చేశారు.... గత రెండేళ్లుగా వాయిదా వేస్తూ వచ్చిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ,,బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన ఆ డబ్బును ఆర్టీసీకి మంజూరు చేయాలని ఆయన కోరారు.... ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండిని నియమించాలని యూనియన్ అధ్యక్షుడు బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఫిట్మెంట్ ను ఇవ్వాలన్నారు....

బైట్..... రాజిరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి.
బైట్..... ఎస్ బాబు యూనియన్ అధ్యక్షుడు.

Conclusion:ఆర్టీసీ ఇ డ్రైవర్ ర్ కండక్టర్ల కు ఉద్యోగ భద్రత కల్పించాలని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.