ETV Bharat / state

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు - ఏపీ, తెలంగాణల మధ్య వారం రోజుల్లో బస్సు సర్వీసులు వార్తలు

rtc-bus-services-between-telugu-states
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు
author img

By

Published : Jun 18, 2020, 5:59 PM IST

Updated : Jun 18, 2020, 7:46 PM IST

17:57 June 18

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు

వారం రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించనున్నారు. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలో మరోసారి సమావేశమై ఒప్పందంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీచూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

Last Updated : Jun 18, 2020, 7:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.