ETV Bharat / state

వారంలో పండ్ల మార్కెట్​పై తుదినిర్ణయం : ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి - lb nagar

హైదరాబాద్​ ఎల్బీనగర్​ సాయినగర్​లో ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి పర్యటించారు. రూ.1.08 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

వారంలో పండ్ల మార్కెట్​పై తుదినిర్ణయం
author img

By

Published : Jun 22, 2019, 7:22 PM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్​ నియోజకవర్గం సాయినగర్​లో రూ.1.08 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్​ కారణంగా వివిధ సమస్యలపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైందన్నారు. పండ్ల మార్కెట్​ తరలించే విషయమై కేటీఆర్​, సంబంధిత మంత్రులతో చర్చించినట్లు తెలిపారు. వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

వారంలో పండ్ల మార్కెట్​పై తుదినిర్ణయం

ఇవీ చూడండి : 'నాలాల ఆక్రమణతోనే రోడ్లపై వర్షపునీరు'

Intro:ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

Body:హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లోని సాయి నగర్ ఫణిగిరి కాలనీ న్యూ మారుతి నగర్ లో పలు అభివృద్ధి పనుల కు స్థానిక కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి అధికారులతో కలసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది.

Conclusion:నియోజకవర్గం పరిధిలో లో అన్ని కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి ఇ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈరోజు జరిగిన నా సమావేశంలో లో కేటిఆర్ తో కొత్తపేట ఫుట్ మార్కెట్ లో దిల్సుఖ్ నగర్ బస్ డిపో మార్కెట్లో పెట్టాలని చెప్పారు చైతన్యపురిలో రోడ్డుపై పార్కింగ్ లు వైన్స్ ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వెల్లడించారు పరిష్కారం చేస్తానని చెప్పారు.

బైట్: దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.