ETV Bharat / state

రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలి - రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

మహబూబ్​నగర్-జడ్చర్ల జాతీయ రహదారి పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్​లోని మంత్రుల అధికారిక నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Road widening works need to be completed quickly at mahabubnagar
రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలి
author img

By

Published : Dec 13, 2019, 7:22 AM IST

మహబూబ్​నగర్-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 167 మహబూబ్​నగర్-రాయచూర్​ రోడ్డు మధ్య నుంచి వెళ్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా మహబూబ్​నగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఈ రహదారుల పనులు పూర్తైతే పట్టణ రూపు రేఖలు పూర్తిగా మారుతాయన్నారు. అదే విధంగా పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, డివైడర్ పనులు, సెంటర్ లైటింగ్, పట్టణ సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రోడ్లు పూర్తైతే మహబూబ్​నగర్ పట్టణం హైదరాబాద్ మాదిరిగా రూపుదిద్దుకుంటుందన్నారు.

ఇదీ చూడండి : అరకొర నైపుణ్యమే!

TG_HYD_05_13_MINISTER_SRINIVASGOUD_REVIEW_AV_3182388 reporter : sripathi.srinivas Note : విజుల్స్ తాజాకు పంపించాను. ( ) మహబూబ్ నగర్ - జడ్చర్ల జాతీయ రహదారి పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని మంత్రుల అధికారక నివాసంలో జాతీయ రహదారుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్-జడ్చర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 167 మహబూబ్ నగర్ - రాయచూరు రోడ్డు మధ్య నుంచి వెళ్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని..ఈ రహదారుల పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయన్నారు. అదేవిధంగా పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, డివైడర్ పనులు, సెంటర్ లైటింగ్, పట్టణ సుందరీకరణ, పట్టణంలోని జంక్షన్ ల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రోడ్లు పూర్తయితే మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ మాదిరిగా రూపుదిద్దుకుంటుందన్నారు. దీనికి పట్టణ ప్రజలు విస్తరణ పనులకు సహకరించి మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.