ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ తెరిచిన ఆర్​ఎంపీ డాక్టర్ - ఆర్​ఎంపీ డాక్టర్

లాక్​డౌన్ నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటే... ఓ ఆర్​ఎంపీ వైద్యుడు క్లినిక్​ను తెరిచిన ఘటన అల్వాల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

rmp-doctor-break-lock-down-rules-and-he-is-arrested-by-at-alawal
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ తెరిచిన ఆర్​ఎంపీ డాక్టర్
author img

By

Published : Apr 25, 2020, 2:47 PM IST

అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం వద్ద ఓ ప్రైవేటు క్లినిక్​ను నిర్వహిస్తున్న ఆర్​ఎంపీ డాక్టర్​ రమేశ్​పై పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. లాక్​డౌన్ నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్​ను తెరిచాడనే సమాచారంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: కరోనా కయ్యం: చైనాపై అమెరికా ముప్పేట దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.