ETV Bharat / state

హైకోర్టు ఆదేశాల మేరకు గిర్కపల్లిలో అక్రమకట్టడాల కూల్చివేత.. - illegal constractions Demolished in Girkapally

Revenue officials Demolished illegal structures: కులుసుంపుర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గిర్కపల్లి గ్రీన్​ బఫర్​ జోన్​లో అక్రమంగా కట్టిన షెడ్​లను హైకోర్టు ఆర్డర్​ మేరకు రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో తొలగించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు గిర్కపల్లిలో అక్రమకట్టడాల కూల్చివేత..

author img

By

Published : Nov 29, 2022, 4:16 PM IST

Revenue officials demolished illegal structures: కులుసుంపుర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గిర్కపల్లి గ్రీన్​ బఫర్​ జోన్​లో అక్రమంగా కట్టిన షెడ్​లను హైకోర్టు ఆర్డర్​ మేరకు రెవెన్యూ అధికారులు తొలగించారు. షెడ్​ యజమానులు మాత్రం గత ప్రభుత్వమే ఈ స్థలాన్ని రజకులకు కేటాయించినట్లు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగానే షెడ్​లను తొలగించడంపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Revenue officials demolished illegal structures: కులుసుంపుర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గిర్కపల్లి గ్రీన్​ బఫర్​ జోన్​లో అక్రమంగా కట్టిన షెడ్​లను హైకోర్టు ఆర్డర్​ మేరకు రెవెన్యూ అధికారులు తొలగించారు. షెడ్​ యజమానులు మాత్రం గత ప్రభుత్వమే ఈ స్థలాన్ని రజకులకు కేటాయించినట్లు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగానే షెడ్​లను తొలగించడంపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు గిర్కపల్లిలో అక్రమకట్టడాల కూల్చివేత..
హైకోర్టు ఆదేశాల మేరకు గిర్కపల్లిలో అక్రమకట్టడాల కూల్చివేత..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.