కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.జితేందర్‌రెడ్డి, గడ్డం వివేక్ వంటి సీనియర్ నాయకులకు టికెట్ కేటాయించకపోవడాన్ని తప్పుపట్టారు. కొత్త అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమం గురించి కనీసఅవగాహన లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే