ETV Bharat / state

రియల్​ ఎస్టేట్​, బ్రోకర్లకు తెరాస టికెట్లు: రేవంత్​ - hyderabad

రియల్​ ఎస్టేట్​ బ్రోకర్లను, దందాలు, దగా చేసే ధనవంతులను తెరాస పోటీలో నిలిపిందని మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​ రెడ్డి విమర్శించారు. అల్వాల్​ సర్కిల్​లో రోడ్​ షో నిర్వహించారు.

రేవంత్​ రెడ్డి
author img

By

Published : Mar 31, 2019, 12:12 AM IST

Updated : Mar 31, 2019, 7:34 AM IST

ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించే వాడు లేకుంటే ఇష్టారాజ్యం అవుతుందన్నారు. రియల్​ ఎస్టేట్​ బ్రోకర్లను, దందాలు, దగా చేసే ధనవంతులను తెరాస పోటీలో నిలిపిందని విమర్శించారు.అల్వాల్​ సర్కిల్​లో రోడ్​ షో నిర్వహించారు.

రేవంత్​ రెడ్డి

ఇవీ చూడండి:కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!

sample description
Last Updated : Mar 31, 2019, 7:34 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.