మన దేశంలో 2వేల 967 పులులున్నట్లు ప్రధానమంత్రి మోదీ విడుదల చేసిన నివేదిక జంతు ప్రేమికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. మోదీ సర్కార్ తీసుకున్న చర్యల ఫలితంగా కనుమరుగై పోతున్నాయనుకున్న పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పులులున్నాయంటే ఆ అటవీ ప్రాంతం సురక్షితంగా ఉన్నట్లని అంటున్నారు వన్యప్రాణి నిపుణులు, అటవీశాఖ విశ్రాంత ఉన్నతాధికారి కందాల బాల్రెడ్డి.
- ఇదీ చూడండి : మరో హస్తం నేత అస్తమయం