ETV Bharat / state

వర్షానికి తడిసి ముద్దైన నగర వాసులు

హైదరాబాద్​లో కురుస్తున్న వర్షానికి నగర వాసులు తడిసిముద్దయ్యారు. ముసురు వల్ల జనాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

వర్షానికి తడిసి ముద్దైన నగర ప్రజలు
author img

By

Published : Jul 28, 2019, 6:24 PM IST

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరడం వల్ల వాహన దారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి ముసురు కురవడం వల్ల ప్రజలు తడిసి ముద్దయ్యారు.

వర్షానికి తడిసి ముద్దైన నగర ప్రజలు

ఇవీ చూడండి : మయూరీ అందాలు చూద్దామా?

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరడం వల్ల వాహన దారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి ముసురు కురవడం వల్ల ప్రజలు తడిసి ముద్దయ్యారు.

వర్షానికి తడిసి ముద్దైన నగర ప్రజలు

ఇవీ చూడండి : మయూరీ అందాలు చూద్దామా?

Intro:hyd_tg_ 31_28_ expaird medicine give _ab_TS10010

kukatpally vishnu 9154945201 .. వార్తకు సంబంధించి పాలమాకుల శ్రీనివాస్ సార్ గారికి కి ముందస్తు సమాచారం ఇచ్చాక వార్తను పంపుతున్నాను

( ) వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు ..కానీ కొందరు వైద్యులు ఆ వృత్తికి కళంకం తెచ్చే విధంగా నడుచుకుంటున్నారు. తేదీ ముగిసిన మందులు ఇచ్చి దేవుడని నమ్మి వచ్చిన రోగులను మోసం చేస్తూ అడ్డంగా దొరికాడు ఓ వైద్యుడు..

... కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్లో నివాసముండే పశుళ్ల మహేందర్ బీపీ తక్కువ అవడంతో స్థానికంగా ఉన్న మైత్రి క్లినిక్ కి వైద్యం నిమిత్తం వెళ్లారు. పరిశీలించిన డాక్టర్ సురేష్ కుమార్.. నీకు ఒంట్లో బాగోలేదని మందులు వాడాలని అనంతరం ఈసీజీ కూడా తీయాలి అడ్మిట్ అవ్వాల్సిందిగా రోగి మహేందర్ కి చెప్పాడు . మహేందర్ పెద్దగా చదువుకోలేదు అని తెలుసుకున్న సురేష్ వ్యాలిడిటీ ముగిసిన మందులు అతనికి ఇచ్చి వేసుకోమని చెప్పారు. ఇల్లు దగ్గరే ఉంది నేను అడ్మిట్ అవ్వను అని ఇంటి దగ్గర వెళ్లి మళ్ళీ వస్తానని మహేందర్ ఇంటికి వెళ్ళాడు. భోజనం అనంతరం మందులు వేసుకుందామని మహేందర్ మందులను అందించాల్సిందిగా తన పిల్లలకు తెలిపాడు. మందులు అందించే క్రమంలో తన కొడుకు గోకుల్ మందులు తేదీ ముగిసి పోయాయని, ఎక్కడ ఇచ్చారని అడగగా మైత్రి క్లినిక్ లో ఇచ్చారని చెప్పాడు మహేందర్.. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సురేష్ ను నిలదీయగా పరవాలేదు వేసుకోమని చెప్పాడు . దీనితో తేదీ ముగిసిన మందులను ఎలా వేసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులు డాక్టర్ నిలదీశారు . దీనితో డాక్టర్ తడబడ్డాడు.. బాధితులు ఆసుపత్రిలో చూడగా మరిన్ని తేదీ ముగిసిన మందులు బయటపడ్డాయి.. దీంతో బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇంట్లో చదువుకోలేని వారి ఉంటే మందులు వాడి ప్రమాదాలకు కారణము అయితే పరిస్థితి ఏంటని ఇలాంటి సంఘటనలు మరొకరికి జరగకుండా డాక్టర్ సురేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదని వాళ్లు కోరారు..

బైట్.. గోకుల్( రోగి కుమారుడు)

బైట్.. ప సుల మల్లేష్ (రోగి మహేందర్ కు సోదరుడు)


Body:హ్హ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.