తెలంగాణవ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ అయ్యారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు కోరారు. ఆరోగ్యశ్రీ ఎంవోయూను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా 4 డిమాండ్లపై చర్చలు వారు చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చూడండి: గవర్నర్ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు..