ETV Bharat / state

ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల భేటీ - hospitals

ఆరోగ్య శ్రీ సేవల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ముందుంచాల్సిన డిమాండ్లపై చర్చించి... మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వంతో జరిగే భేటీకి హాజరుకానున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల భేటీ
author img

By

Published : Aug 16, 2019, 12:42 PM IST

తెలంగాణవ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్​వర్క్​ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఆరోగ్యశ్రీ నెట్​వర్క్​ ఆస్పత్రుల డిమాండ్లు ఇవీ...

పెండింగ్ బకాయిలు తక్షణం విడుదల చేయాలి

ఆరోగ్యశ్రీ బిల్​ను గ్రీన్ ఛానెల్​లో చేర్చాలి

ఆరోగ్యశ్రీ ఎంఓయూని రివైజ్ చేయడం

ప్రస్తుత ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఇతర మెడికల్ బిల్స్​కి సంబంధించిన నిధులు పెంచడం

ఈ నాలుగు డిమాండ్లపై బసవతారకం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు చర్చించారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లనున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల భేటీ

ఇదీ చూడండి: 'కశ్మీర్'​పై నేడు ఐరాసలో రహస్య చర్చలు?

Intro:TG_NLG_61A_15_YADADRI_INDIPENDENCEDAY_AB_TS10061

Body:TG_NLG_61A_15_YADADRI_INDIPENDENCEDAY_AB_TS10061

Conclusion:

For All Latest Updates

TAGGED:

hospitals
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.