ETV Bharat / state

ఏపీలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

author img

By

Published : May 15, 2020, 6:02 PM IST

మిగిలిపోయిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 3న పరీక్షలను నిర్వహించనున్నారు.

release-of-ap-inter-exam-reschedule
ఏపీలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్​లో మిగిలిపోయిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్‌ 3న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

ఏపీలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల
ఏపీలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.