నేటి ఉదయం కొ-విన్ 2.0 పోర్టల్ ప్రారంభం కానుంది. టీకా వేసుకునేవారు పోర్టల్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మొబైల్ నెంబర్ ద్వారా కొ-విన్ 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ నుంచి గరిష్ఠంగా నలుగురు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పరిస్థితులను సమీక్షించుకొని ముందుకెళ్లాలి: కేసీఆర్