ETV Bharat / state

ఆదాయంలో దూకుడు పెంచిన దక్షిణ మధ్య రైల్వే

ఎక్కువ మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలుకు చేరుస్తూ... 4.59 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది దక్షిణ మధ్య రైల్వే.

ఆదాయంలో దూసుకెళ్తున్న దక్షిణ మధ్య రైల్వే
author img

By

Published : Apr 25, 2019, 5:15 AM IST

Updated : Apr 25, 2019, 8:34 AM IST

ప్రయాణికుల రవాణలో దక్షిణ మధ్య రైల్వే దూసుకెళ్తోంది. 2018-19 ఏడాదిలో ప్రయాణికుల రవాణ ద్వారా 4 వేల 59 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 8 శాతం అదనంగా వచ్చినట్లు తెలిపారు. భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చిన రెండో ఉత్తమ జోన్​గా దక్షిణ మధ్య రైల్వే పేరు సంపాదించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ... 383 మిలియన్ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సాధించింది.

ఆదాయంలో దూసుకెళ్తున్న దక్షిణ మధ్య రైల్వే

ఇవీ చూడండి: వాహనదారుడి వద్ద 3 కిలోల బంగారం స్వాధీనం

Intro:Body:Conclusion:
Last Updated : Apr 25, 2019, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.