సూర్య జయంతి సందర్భంగా నేడు తిరుమలలో రథసప్తమి వేడుకలు శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5.30 నుంచి 8 వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై.. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారు.
ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు చక్రస్నానం అనంతరం సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై.. సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై.. రాత్రి 8 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు.
ఇదీ చూడండి: రథ సప్తమి విశేషం ఏమిటి? ఏమేం చేయాలి?