ETV Bharat / state

ముషీరాబాద్​లో వైభవంగా రంజాన్​ వేడుకలు - ముషీరాబాద్​లో వైభవంగా రంజాన్​ వేడుకలు

రంజాన్ పండుగను పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేకువ జాము నుంచే ప్రార్థనలతో ఈద్గాలు, దర్గాలు కళకళలాడాయి.

ముషీరాబాద్​లో వైభవంగా రంజాన్​ వేడుకలు
author img

By

Published : Jun 5, 2019, 3:08 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్​పూర్, రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దర్గాలు, ఈద్గాల వద్ద తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు పరస్పరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాసనసభ్యులు గోపాల్ ఇతర తెరాస నాయకులు ముస్లింలకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఠా గోపాల్ తెలిపారు.

ముషీరాబాద్​లో వైభవంగా రంజాన్​ వేడుకలు

ఇదీ చదవండి: రంజాన్​ వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

Hyd_Tg_21_05_Ramjan Prayer's At Khairtabad_Av_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) రంజాన్ పర్వదినాన్ని హైదరాబాద్ నగరంలో ముస్లింలు సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఖైరతాబాద్ లోని పురాతన క్కుతుబ్షాహు మసీదు లో ముస్లింలు సోదరులు ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. నెల రోజులు ఉపవాస దీక్షలు చేసిన వారు... నూతన వస్త్రాలను ధరించిన వారు ఈతర్ పూసుకొని పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా... ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెల్పుకున్నారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.