ETV Bharat / state

హిమాయత్​నగర్​లో రంజాన్​ వేడుకలు

author img

By

Published : Jun 5, 2019, 3:50 PM IST

రంజాన్ పర్వదినాన్ని నగరంలో ముస్లీం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హిమాయత్​నగర్ లోని మసీదుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

హిమాయత్​నగర్​లో రంజాన్​ వేడుకలు

భాగ్యనగరంలో రంజాన్​ వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిమాయత్​నగర్​లో భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భాజపా నాయకులు ముస్లీం సోదరులకు పూలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

హిమాయత్​నగర్​లో రంజాన్​ వేడుకలు

ఇదీ చదవండి: ముషీరాబాద్​లో వైభవంగా రంజాన్​ వేడుకలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.