తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. బోర్డు ముట్టడికి విపక్షాలు నిర్ణయించినందున పోలీసులు అప్రమత్తమయ్యారు. రమణను ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. ఉదయం నుంచే ఇతర పార్టీల నేతలను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.
ఇవీ చూడండి: ధర్నాకు అనుమతిలేదని కోదండం రామ్ గృహ నిర్బంధం