ETV Bharat / state

రాణిగంజ్​ డిపో నుంచి ప్యారడైజ్​ వరకు ర్యాలీ

ఆర్టీసీ కార్మికులు రాణిగంజ్​ డిపో నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు.

ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
author img

By

Published : Nov 15, 2019, 3:06 PM IST

ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

రాణిగంజ్ డిపోనకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రాణిగంజ్​ డిపో నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ సమ్మె 42 రోజులకు చేరుకోవడం వల్ల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇంకా చర్చలకు పిలవకపోవడం శోచనీయమని కార్మిక నాయకులు మండిపడ్డారు. వెంటనే చర్చలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోజుకొక ఆర్టీసీ కార్మికుడు చనిపోతున్నా.. ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాణిగంజ్ చెందిన ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు..రాణి గంజి బస్సు డిపో నుండి ప్యారడైజ్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ..ఆర్టీసీ సమ్మె 42 రోజులు చేరుకోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే విధంగా వారు బైక్ ర్యాలీ చేపట్టారు..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ ప్రభుత్వం ఇంకా చర్చలకు పిలవకపోవడం శోచనీయమన్నారు..వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి మిగిలిన తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు..ఆర్టీసి జెఎసి పిలుపు మేరకు కార్మికులంతా స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ట్లు తెలిపారు..రోజుకొక ఆర్టీసీ కార్మికుడు చనిపోతున్న ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణమైన విషయం అని తెలిపారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.