ETV Bharat / state

భాగ్యనగరంలో ఘనంగా రాఖీ వేడుకలు - హైదరాబాద్​ తాజా వార్త

రాఖీ పండుగను పురస్కరించుకుని భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. తోబుట్టువులు వారి అన్నదమ్ములకు రాఖీ కట్టి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

rakhi-pournami-festival-celebrations-in-hyderabad
భాగ్యనగరంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు
author img

By

Published : Aug 3, 2020, 12:26 PM IST

రాఖీ పండుగ సందర్భంగా... భాగ్యనగరంలోని అందరి ఇళ్లలో సందడి వాతావరణం నెలకొంది. హిమాయత్ నగర్​లోని పలు నివాసాల్లో తోబుట్టువులు వారి అన్నదమ్ములకు రాఖీలు కట్టి... మిఠాయిలు తినిపించించుకున్నారు.

కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఆనందంగా పండుగను జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం ఎంతో గొప్పదని తెలుపుతూ... ఒకరికొకరు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.